ఐపీఎల్ లో వీళ్ళను ఇక చూడలేము..!
ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. గత సీజన్లలో మెరుపులు మెరిపించిన ప్లేయర్లు కొందరు అన్ సోల్డ్ గా మిగిలారు. వీరిలో స్టార్ ఆటగాళ్లు ఉన్నారు..
డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, విలియమ్సన్, మిచెల్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్, నవీన్ ఉల్ హక్, ఉమేశ్ యాదవ్, స్టీవ్ స్మిత్, హోల్డర్, జోర్డాన్, నబీ, లాథమ్, సౌథీ ఉన్నారు..
వీరితో పాటు సికిందర్ రాజా, మయాంక్ అగర్వాల్, షకీబ్, పృథ్వీ షా, సర్ఫరాజ్, శివమ్ మావి, సైనీ, చావ్లా వంటి ప్లేయర్లు ఈ జాబితాలో ఉన్నారు.