ఇందిరమ్మ ఇండ్లపై బ్రేకింగ్ న్యూస్

RK as Telangana CS..!
తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గానికి 3500ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే.
తాజాగా ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నెల ఐదో తారీఖు నుండి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ఆయన తెలిపారు.
దాదాపు పదిహేను రోజుల్లో గ్రామ కమిటీల ద్వారా ఈ ఎంపికను పూర్తి చేస్తామన్నారు. ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి డిజైన్లు ఉండవు.. లబ్ధిదారుల అభిష్టం మేరకు మాత్రమే నిర్మించుకోవచ్చు అని మంత్రి పొంగులేటి సూచించారు. అయితే క