తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు,పెన్షనర్లకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీపావళి కానుకను అందించింది.
గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు,పెన్షనర్లకు ఒక డీఏ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెల్సిందే..
దీంతో ఆ డీఏ 3.64%ఇస్తున్నట్లు ఆదేశాలను జారీ చేసింది.. పెంచిన డీఏ జూలై 1,2022నుండి వర్తింపు ఉంటుంది అని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కోన్నది..