ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయం

 ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయం

తెలంగాణ రాష్ట్ర మంత్రి..మాజీ పీసీసీ చీఫ్ ఎన్  ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..

నిన్న భువనగిరి నియోజకర్గ పార్టీ శ్రేణులు,కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి మాట్లాడుతూ “ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి అనబోయి ముఖ్యమంత్రి అని సంభోదించారు..నా నాలుకపై మచ్చలున్నాయి..నా నాలుకతో ఏదంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది..ఏదోకరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని అన్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *