రోహిత్ పైసల మనిషి కాదు

Rohit Sharma
టీమిండియా కెప్టెన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కు డబ్బులు ముఖ్యం కాదు అని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మ గురించి అశ్విన్ మాట్లాడుతూ” తనకు తెల్సినంతవరకు రోహిత్ శర్మ తలనొప్పి తెచ్చుకోవాలని కోరుకోడని “చెప్పారు.
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టును వీడతారనే ప్రచారం అశ్విన్ స్పందించారు. భారతజట్టుకి కెప్టెన్ గా ఉన్నాను. ముంబై ఇండియన్స్ కు చాలా సార్లు కెప్టెన్ గా చేశాను..
ఇప్పుడు కెప్టెన్ కాకపోయిన ముంబై ఇండియన్స్ కు ఆడటమే సంతోషం అని రోహిత్ అనుకుంటాడని ఓ మీడియా చర్చలో పాల్గోన్న అశ్విన్ తెలిపారు.