US కు మాజీ మంత్రి KTR
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి … బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూనిటైడ్ స్టేట్స్ కు బయలు దేరి వెళ్లారు. తన అధికారక ట్విట్టర్ అకౌంట్ ఎక్స్ లో ” నాన్న కర్తవ్యం నిర్వహించాలి” అంటూ రాసుకోచ్చారు.
తన కుమారుడు హిమాన్స్ రావు చదువుకు సంబంధించిన విషయమై కేటీఆర్ అమెరికాకు వెళ్తున్నట్లు సమాచారం.
మరోవైపు ఈ నెల ఐదో తారీఖు నుండి ఏడు తారీఖు వరకు రష్యాలో సైతం మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మాస్కోలో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గోనున్నారు.