కష్టాల్లో టీమిండియా..?

Team India
కివీస్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్స్ తడబాటుపడుతున్నారు. దీంతో రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే రెండు వికెట్లను కోల్పోయింది.
టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్.. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌటయ్యారు. యాబై ఆరు పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది.
మరోవైపు కేఎల్ రాహుల్ స్థానంలో వచ్చిన శుభమన్ గిల్ (30),విరాట్ కోహ్లీ (1) నిరాశపరిచారు. క్రీజ్ లో జైశ్వాల్ (26),రిషబ్ పంత్ (4)పరుగులతో ఉన్నారు. ఇండియా ఇంకా203పరుగులు వెనకబడి ఉంది.
