పీఎస్ కు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ..!

మెయినాబాద్ పీఎస్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి చేరుకున్నారు..
మెయినాబాద్ పరిధిలోని తన ఫామ్‌హౌస్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నించనున్నారు..
ఫామ్ హౌస్ లో ఎలాంటి అనుమతులు లేకుండా జరిగిన క్యాసినో, కోళ్ల పందాల కేసుల్లో విచారణ జరగనున్నది.. ఇప్పటికే శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరికొందరికి పోలీసుల నోటీసులు జారీ చేశారు.
