ఘోర రైలు ప్రమాదం
పంజాబ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో పాసెంజర్ రైలును గూడ్స్ రైలు ఢీకొన్నది.
సిర్హింద్లోని మాధోపూర్ సమీపంలో గూడ్స్ రైలు ఇంజన్ అదుపు తప్పి బోల్తా పడి అంబాలా నుంచి జమ్మూ వెళ్లే రైలు(04681)ను ఢీకొట్టింది.
దీంతోఈ ప్రమాదంలో ఇద్దరు లోకో పైలట్లు గాయపడగా.. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని తెలుస్తుంది.