ఢిల్లీకి వైఎస్ షర్మిల

 ఢిల్లీకి వైఎస్ షర్మిల

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీ సార్వత్రిక మరియు లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఈ సందర్భంగా ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశంలో అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *