పసుపు నీటితో ముఖం కడిగితే లాభాలెన్నో…?

Uses Of Turmeric Water
6 total views , 1 views today
పసుపు నీళ్లతో మొహం కడిగితే చాలా లాభాలున్నాయని అంటున్నారు..పసుపును సహాజంగానే యాంటీ బయాటిక్ అంటారు ..పసుపు వల్ల లాభాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖానికి ఎంతో మేలు చేస్తాయి
- ఇది చర్మం మెరుస్తూ ,ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది
- చర్మం నిగారింపుతో పాటుగా మచ్చలు కూడా తగ్గిపోతాయి
- పసుపు నీళ్లు ముఖానికి మెరిసే ఛాయను కలిగిస్తుంది
- చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది
- పసుపు నీరు చర్మంలో దెబ్బ తిన్న కణాలను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది