డ్రాగన్ ప్రూట్ తింటే లాభాలు ఎన్నో..?
డ్రాగన్ ఫ్రూట్ లో అధికంగా విటమిన్ సీ, విటమిన్ బీ, ఐరన్, మెగ్నీషియం వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది..
డ్రాగన్ ప్రూట్ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడటంలో సహాయపడతాయి.. గుండె జబ్బులు, కాన్సర్ వంటి దీర్ఘాకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది .ఇది కోలేస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.