ఐపీఎల్ కు షాకిచ్చిన వైజాగ్ వాసులు..!

ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఏపీలోని వైజాగ్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు జనాదరణ కరువు అయింది…
మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కు ఆన్‌లైన్‌లో ఇంకా ఐపీఎల్ టికెట్లు అమ్ముడుపోలేదు.. విశాఖ వేదికగా ఈనెల 24న లక్నోతో తలపడనున్నది ఢిల్లీ జట్టు..
అయితే టికెట్ల అమ్మకాలకు సంబంధించి సరైన ప్రచారం లేకపోవడం, నిర్వహణ లోపంతోనే టిక్కెట్లు అమ్ముడు పోలేదని క్రిటిక్స్ చెబుతున్నారు.. మరోవైపు ఇప్పటికే విశాఖకు చేరుకున్నయి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్.. నాలుగు రోజులు అవుతున్నా వైజాగ్ వాసుల నుండి కనిపించని ఆదరణ..
