కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకు..?

Sports : జనవరి 1 న ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఆంటోనీ అల్బాన్స్ ను ఆయన వైఫ్ ను కలిసే టైం లో రెండు చేతులు పోకెట్ లో పెట్టుకొని ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఒక చెయ్యి పోకేట్ లోనుంచి తీసి ఆయనకు షేకేంఢ్ ఇచ్చి వెంటనే మరలా ఆ చెయ్యని పాకెట్ లో పెట్టుసుకొన్నాడు.
ప్రైమ్ మినిస్టర్ తన మొబైల్ తీసుకొని వచ్చి విరాట్ కు ఏదో చూపించి తన వైఫ్ ను కలవమని విరాట్ కి పరిచయం చేశాడు అప్పుడు మాత్రమే చేతులు కట్టుకొని ఆ ఇద్దరి తో ఫోటో తీసుకొని ,ముందుకు వెళ్లేడు.దీని మీద ఆస్ట్రేలియా మీడియా మరియు అనేక మంది X ద్వారా విరాట్ ను ట్రోల్ చెయ్యడం మొదలు పెట్టేరు, కొందరు అయితే అది ప్రోటోకాల్ కు విరుద్ధం..
,ఆ ప్రదేశం BCCI ఆఫీసు కాదని,విరాట్ కి మెనర్స్ లేవని, కొందరు విరాట్ ను సపోర్ట్ కూడా చేశారు అది ప్రైమ్ మినిస్టర్ ను అగౌరవ పరచడం కాదని అది అతని అలవాటని కూడా చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకు ?.ఏది ఏమైనా విరాట్ ఇలాటి వారందరికీ తన బాట్ తో సమాధానం త్వరలో చెపుతాడని కోరుకుందాం.
