పస తగ్గిన విరాట్ కోహ్లీ
టీమిండియా పరుగుల యంత్రం… మాజీ కెప్టెన్ .. సీనియర్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి ఆసీస్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత నాలుగు ఏండ్లుగా టెస్ట్ మ్యాచుల్లో విరాట్ కోహ్లీ జోరు అంతగా ఏమి లేదు.. కోహ్లీలో పస తగ్గింది.. గడిచిన నాలుగేండ్లుగా విరాట్ అత్యుత్తమ ప్రదర్శన ఏమి లేదు.. ఇలా అయితే సచిన్ రికార్డులను అధిగమించడం చాలా కష్టం .
ఆయన క్రమక్రమంగా తన మొమెంటం కోల్పోతున్నారు.. బహుషా ఇంకో పది టెస్ట్ మ్యాచుల వరకు మాత్రమే కోహ్లీ ఆడగలడు.. మునుపటి ఆట తనలో లేదని బ్రాడ్ హాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.