పడుకునే ముందే పాలు తాగడం మంచిదేనా..?

 పడుకునే ముందే పాలు తాగడం మంచిదేనా..?

MILK Uses

ప్రతిరోజూ పడుకునే ముందు పాలు తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణూలు. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

ఇవి శరీరంలో సెరోటోనిన్ ను పెంచి తీవ్ర ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో మంచిగా నిద్రపడుతుంది. ఉదయం పేగు కదలిక సులభమై మలబద్ధకం సమస్య ఉండదు.

సంతానోత్పత్తిని పెంచడంలోనూ ఉపయోగకరంగా ఉంటుంది. రాత్రిపూట పాలు తాగితే కొందరికి లాక్టోస్ సైడ్ ఎఫెక్ట్ కారణంగా ఉబ్బరం ,విరోచనాలు ,గ్యాస్ వంటి సమస్యలు ఎదురై అవకాశం ఉంటుంది. కావున వైద్యుల సూచనల మేరకు ప్

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *