వేడి నీటిలో నిమ్మరసం కలిపి తాగితే ..?
Health :- వేడినీటిలో నిమ్మరసం కలిపి తాగితే అనేక లాభాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము…
- మధుమేహం కంట్రోల్లో ఉంటుంది
- కొవ్వు కరుగుతుంది
- రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
- కిడ్నీలో రాళ్లు కరుగుతాయి
- గాల్ బ్లాడర్ రాళ్ల సమస్య తగ్గుతుంది
- ముడతలు, మచ్చలు తగ్గుతాయిచర్మం మృదువుగా మారుతుంది
- చర్మం మృదువుగా మారుతుంది