జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్

 జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్

ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది.. ఇరు రాష్ట్రాల్లో సంచలనమైన జానీ మాస్టర్‌ వ్యవహారంపై కొరియోగ్రాఫర్ అసోసియేషన్‌ సీరియస్ అయింది.

అందులో భాగంగా రేపు మంగళవారం కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అత్యవసర సమావేశం కానున్నది.ప్రస్తుతం ప్రెసిడెంట్‌గా  జానీ మాస్టర్   ఉన్నారు…సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో సమావేశం రేపటికి వాయిదా పడింది..

జానీ మాస్టర్‌పై   అసోసియేషన్.తీసుకోనున్నట్లు తెలుస్తుంది… యూనియన్ బైలాస్ ప్రకారం జానీ మాస్టర్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కొరియోగ్రాఫర్ల  నుండి డిమాండ్ వస్తుంది..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *