తెలంగాణలో ఐఏఎస్ అధికారులు బదిలీ
![]()
తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మార్క్ ఫైడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డి ,ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ గా డీకే శ్రీదేవి,మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా ఉదయ్ కు అదనపు బాధ్యతలు అప్పచెప్పారు.
వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా రిజ్వీకి అదనపు బాధ్యతలు.. డిజార్టర్ మేనెజ్మెంట్ జాయింట్ సెక్రటరీగా హరీష్ ,హాకా ఎండీగా కె చంద్రశేఖర్ రెడ్డి,మున్సిపల్ శాఖ డిప్యూటీ సెక్రటరీగా ప్రియాంకలను బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.