చిన్నపిల్లలకు మధుమేహాం రాకూడదంటే
చిన్న పిల్లలకు మధుమేహాం రాకూడదంటే ఇలా చేయాలి
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి
- వీలైనంతగా జంక్ ఫుడ్ ను దూరంగా ఉంచాలి
- అధికంగా మంచి నీరు తాగాలి
- తీసుకునే ఆహారంలో పండ్లు ఉండేలా చూస్కోవాలి
- పచ్చి కూరగాయలు తినాలి
- ఆహారం నిదానంగా తినాలి
- కడుపు నిండా ఆహారం తినాలి
- ప్రతిరోజూ గంటపాటు నడక కానీ వ్యాయామం కానీ చేసేలా చూడాలి
- తల్లిదండ్రులు పిల్లల మానసిక ఆరోగ్యంపై శ్రద్ధవహించాలి