సంసారం చేయాలంటే రోజుకి రూ.5వేలు..!
 
			                RMPs and PMPs should not use the word “doctor”.
 
బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీనివాస్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఓ ఫిర్యాదు చేశారు. తనతో కాపురం చేయాలంటే రోజుకి రూ ఐదు వేలు ఇవ్వాలని తన భార్య డిమాండ్ చేస్తుంది. లేకపోతే ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నది..
తనను ఉద్యోగం చేసుకోనివ్వకుండా వేధిస్తున్నదని భార్య బాధితుడు వెల్లడించాడు. ఒక వేళ విడాకులు ఇవ్వాలనుకొంటే రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నదని కూడా అతను ఆ పిర్యాదులో తెలిపాడు.
పిల్లలను కనడానికి తన భార్య తిరస్కరిస్తున్నది అని తెలిపారు. తాను ఇంటి నుంచి పని చేస్తున్నప్పుడు పెద్దగా సంగీతం పెట్టి నృత్యం చేయడంతో ఉద్యోగం పోయిందని వాపోయాడు.
 
                             
                                     
                                    