ఫోన్ కిందపడిందని రన్నింగ్ ట్రైన్ నుంచి ..!

 ఫోన్ కిందపడిందని రన్నింగ్ ట్రైన్ నుంచి ..!

RMPs and PMPs should not use the word “doctor”.

Loading

హనుమకొండ – పరకాలకు చెందిన అరవింద్ అనే విద్యార్థి గురువారం శాతవాహన ఎక్స్ ప్రెస్ ట్రైన్లో ఫోన్ మాట్లాడుతూ ఫుట్ బోర్డ్ ప్రయాణం చేస్తున్నాడు.

ఈ క్రమంలో కేసముద్రం సమీపంలో అకస్మాత్తుగా యువకుడి చేతిలో నుంచి జారి కింద పడిపోయింది ఫోన్ .దీంతో కంగారు పడి రన్నింగ్ ట్రైన్ నుంచి హటాత్తుగా దూకాడు అరవింద్.

దీంతో తీవ్ర గాయలపాలైన యువకుడు.. వెంటనే గమనించి అంబులెన్స్‌కు స్థానికులు సమాచారం ఇచ్చారు.

Mr Sam

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *