పేరుకి స్టార్ డైరెక్టర్.. కానీ కారు మాత్రం…?

 పేరుకి స్టార్ డైరెక్టర్.. కానీ కారు మాత్రం…?

Nag Ashwin Indian Film Director

Loading

ఆయనో పెద్ద స్టార్ డైరెక్టర్.. వందల కోట్ల బాక్సాఫీసు రికార్డులను చెరిపేసిన ఘనమైన చరిత్ర ఉన్న దర్శకుడు. కానీ వాడే మాత్రం చాలా చిన్నది. మహానటి, కల్కి2898 ఏడీ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేసిన దర్శకుల్లో ఒకరు నాగ్ అశ్విన్.

ఆస్థాయికి చేరాక కూడా కోట్ల రూపాయల విలువ చేసే కార్లను వాడకుండా జస్ట్ చాలా చిన్న కారును వాడుతున్నారు. ఈ విషయాన్ని నాగ్ అశ్విన్ తన ఇన్ స్టా అకౌంటులో పోస్టు చేశారు.

మహీంద్రా ఈ20 ప్లస్ విద్యుత్ కారునే మహానటి,జాతి రత్నాలు, కల్కి 2898AD సినిమాలకు వాడుకున్నట్లు తెలిపారు. మరోవైపు తమ ఇంటిపై ఉన్న సోలార్ ప్యానెల్స్ తోనే దాన్ని ఛార్జ్ చేస్తామని కూడా పేర్కొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *