హీరోయిన్ ను బెడ్రూంలోకి రమ్మన్న హీరో
సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో.. ఆర్ధరాత్రి ఓ స్టార్ హీరోయిన్ ను రమ్మన్నాడని వార్త ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మల్లికా షెరావత్ తాను గతంలో ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి ఓ ఇంటర్వూలో చెప్పుకోచ్చారు.
ఆమె మాట్లాడుతూ ” ఒకసారి నేను ఓ పెద్ద మల్టీస్టారర్ మూవీ షూటింగ్ కోసం దుబాయ్ వెళ్లాను. నేను అందులో కామెడీ రోల్ లో నటించాను. అది అప్పట్లో పెద్ద హిట్ మూవీగా నిలిచింది. అయితే ఓ స్టార్ హీరో నన్ను ఆర్ధరాత్రి రమ్మన్నాడు.
నేను ఉన్న గది దగ్గరకు వచ్చి పన్నెండు గంటల సమయంలో నా బెడ్రూంలోకి రావాలని తెగ ప్రయత్నించాడు. నేను ఎంతకూ డోర్ తీయకపోయేసరికి దాన్ని బద్దలు కొట్టేంత పని చేశాడు. ఆ తర్వాత అప్పటి నుండి అతడితో పని చేయలేదని మల్లికా షెరావత్ తెలిపారు.