నా కల అదే

 నా కల అదే

మున్ముందు టీమ్ ఇండియాను రికార్డులు, ఫలితాల గురించి ఆలోచించని జట్టుగా మార్చడమే తన కల అని కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు.

సియట్ అవార్డ్స్ ఆయన ఈ మేరకు మాట్లాడారు. ‘ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే వాతావరణాన్ని కల్పించాలని నేను అనుకుంటాను.

జట్టులో వారు స్వతంత్రంగా తమను తాము వ్యక్తీకరించుకునే పరిస్థితి ఉండాలి’ అని స్పష్టం చేశారు. సియట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ఆయన గెలుచుకున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *