ఆగస్ట్ 1న తెలంగాణ కేబినెట్ సమావేశం

 ఆగస్ట్ 1న తెలంగాణ కేబినెట్ సమావేశం

మ్ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి వర్గం వచ్చే నెల ఒకటో తారీఖున సమావేశం కానున్నది… ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్ట్ రెండో తారీఖుతో ముగియనున్న సంగతి తెల్సిందే..

అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే నెలలో విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో పలు అంశాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. అంతేకాకుండా ఆగస్ట్ ఫిఫ్టీన్ లోపు రైతు రుణమాఫీ చేయాల్సి ఉండగా ఆ అంశం గురించి సుధీర్ఘ చర్చ ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *