టీమిండియా భారీ స్కోరు..!

Do you need an American visa?
అహ్మాదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరును సాధించింది. మొత్తం యాబై ఓవర్లలో పది వికెట్లను కోల్పోయి 356 పరుగులు చేసింది.
దీంతో ఇంగ్లండ్ జట్టుకు టార్గెట్ 357 పరుగులు విధించింది భారత్.. సెంచరీతో శుభ్మన్ గిల్ (112) చెలరేగి ఆడాడు .. మరోవైపు శ్రేయస్ అయ్యర్ (78), విరాట్ కోహ్లీ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు.
