వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి

 వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కురుస్తున్న వర్షాలు, ముంచెత్తుతున్న వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశించారు.

రాష్ట్రంలో వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసిపి ఐదేళ్ల పాలనలో నాశనం చేసిన డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థను పునరుద్ధరించాలని బాబు ఆదేశించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *