చంద్రబాబు పై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు

 చంద్రబాబు పై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కార్యసాధకుడు.రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తారని సినీ నటుడు సుమన్ చెప్పారు.

రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. గతంలో ఉద్యోగాలు లేక యువత, సినీ పరిశ్రమలోని వారు సమస్యలు ఎదుర్కొన్నారని అయన తెలిపారు.

విషయ పరిజ్ఞానం ఉన్న పవన్ కు మంచి శాఖలనే కేటాయించారు..డిప్యూటీ సీఎంగా ఆయన సత్తా చాటుతున్నారని నటుడు సుమన్ ఈ సందర్బంగా కొనియాడారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *