అల్లు అర్జున్ తో మూవీపై సుకుమార్ సంచలన వ్యాఖ్యలు

 అల్లు అర్జున్ తో మూవీపై సుకుమార్ సంచలన వ్యాఖ్యలు

పుష్ప మూవీతో టాలీవుడ్ నుండి పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన స్టార్ హీరో.. ఐకాన్ అల్లు అర్జున్ తో మూవీ పై ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు ..

మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ వేడుకలకు దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్బంగా సుకుమార్ మాట్లాడుతూ “అల్లు అర్జున్ , నా కాంబోలో ఇకపై తెరకెక్కే చిత్రాల్లో పార్ట్-1, పార్ట్-2లు ఉండబోవని   అన్నారు.

కానీ ‘ తీసే ప్రతి సినిమాలో మాత్రం పార్ట్-3, 4, 5, 6లే ఉంటాయని ‘ఆయన చెప్పారు. ప్రస్తుతం పుష్ప–2 క్లయిమాక్స్ ను తెరకెక్కిస్తున్నామని సుక్కు చెప్పారు. మరోవైపు అభిమానులు ‘పుష్పరాజ్’ అంటూ అల్లు అర్జున్ ను ఉద్దేశించి ఈ ఈవెంట్ ను హోరెత్తించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *