సింగర్ కల్పన ఆత్మహత్యయత్నం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ సింగర్ కల్పన ఆత్మహత్యయత్నాకి పాల్పడ్డారు.. హైదరాబాద్ లోని నిజాంపేటలో తన నివాసంలోనే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నాకి వడిగట్టారు. కల్పన.
గత రెండు రోజులుగా ఇంట్లో నుండి బయటకు రాకపోవడం.. డోరు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన చుట్టూ ప్రక్కల వాళ్లు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.. దీంతో అక్కడకి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి లోపలకెళ్లి చూడటంతో కల్పన స్పృహాతప్పి పడిపోయి ఉన్నారు..
దీంతో ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు..సింగర్ కల్పన భర్తను విచారించగా తాను బయటకి వెళ్లానని చెప్తున్నారు..కల్పన భర్త పై అనుమానం వ్యక్తం చేస్తున్నరు పోలీసులు..
ఆసుపత్రికి చేరుకున్న కల్పన భర్తను తీసుకొని ఇంటికి పోలీసులు వెళ్లారు..సింగర్ కల్పన ఇంట్లో మరొకసారి పోలీసులు తణిఖీ చేస్తున్నారు..
