టీమిండియాకు షాక్..!

 టీమిండియాకు షాక్..!

Good news for them – Rs.25000 onwards

Sports: బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా రేపటి నుండి ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే భారత్ 2-1తో సిరీస్ లో వెనకబడి ఉంది.

ఈ నేపథ్యంలో టీమిండియాకు చెందిన పేసర్ ఆకాశ్ దీప్ నడుము నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో రేపటి మ్యాచ్ కు ఆకాశ్ దీప్ దూరం కానున్నట్లు సమాచారం.

ఈ సిరీస్ లో చాలా పొదుగుపుగా బౌలింగ్ చేస్తున్న ఆకాశ్ దీప్ కీలకమైన సిడ్నీ టెస్ట్ మ్యాచ్ కు దూరమవ్వడం భారత్ కు గట్టి షాక్. ఆకాశ్ స్థానంలో హార్శిత్ రాణాను తీసుకునే అవకాశం ఉంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *