సంక్రాంతికి వెంకీ మూవీ

 సంక్రాంతికి వెంకీ మూవీ

case file on venkatesh

20 total views , 1 views today

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా .. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే తొంబై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

తాజాగా డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా చిత్రం మేకర్స్ దీనికి సంబంధించి ఓ వీడియోను సైతం విడుదల చేసింది. వెంకటేష్ అతని భార్య పాత్ర పోషిస్తున్న ఐశ్వర్య రాజేష్ , వారి కుటుంబ అంతా ఈ వీడియోలో చాలా ఉత్సాహాంగా కన్పించారు.

వచ్చేడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, నరేష్, వీటీ గణేష్ తదితరులు ఇతర ప్రధాన పాత్రదారులు. ఈ చిత్రానికి కెమెరా మ్యాన్ సమీర్ రెడ్డి.. సంగీతం భీమ్స్ సిసిరోలియో .. నిర్మాత శిరిష్.. దిల్ రాజ్ సమర్పిస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400