తల్లి అవ్వాలని కలలు కంటున్న సమంత..?

 తల్లి అవ్వాలని కలలు కంటున్న సమంత..?

Samantha Ruth Prabhu Indian actress

తనకు తల్లి అవ్వాలని ఉందని ప్రముఖ నటి సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు.సిటాడెల్ హానీ బన్నీ వెబ్ సిరీస్ లో తాను పోషించిన తల్లి పాత్ర గురించి సమంత మాట్లాడుతూ ” నాకు తల్లి కావాలనే కలలు ఉన్నాయి.

అమ్మగా ఉండటానికి నేను చాలా ఇష్టపడతాను. ఇందుకు ఆలస్యమైందని నేను అనుకోవట్లేదు. ప్రస్తుతం నేను జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను అని పేర్కొన్నారు.

తాజా సిరీస్ లో కూతురుగా నటించిన కశ్వీ మజ్ముందర్ తెలివైన అమ్మాయి. అద్భుతంగా నటిస్తూ హావభావాలు పలికించిందని సమంత ప్రశంసలు కురిపించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *