రోహిత్ శర్మ చెత్త రికార్డు

కివీస్ తో జరుగుతున్నా టెస్ట్ సిరీస్ లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. ఒక టెస్టు సిరీస్ లో అత్యల్ప పరుగులు చేసిన నాలుగో భారత కెప్టెన్ గా రోహిత్ నిలిచారు.
న్యూజిలాండ్ జరుగుతున్న సిరీస్ లో హిట్ మ్యాన్ 6 ఇన్నింగ్స్ లో కలిపి కేవలం 91 పరుగులే చేశారు.
ఈ జాబితాలో రామ్ చంద్ (68-1959/60), అజిత్ వాడేకర్ (82-1974), పటౌడి (85-1974/75) తొలి 3 స్థానాల్లో ఉన్నారు. ఐదో స్థానంలో క్రిష్ణమాచారి 5 (97-1989/90) ఉన్నారు.