రోహిత్ శర్మ అరుదైన రికార్డు..!

Rohit Sharma
ఐపీఎల్ లో నిన్న శనివారం గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ ఆడటం ద్వారా ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాదు రోహిత్ శర్మ చరిత్ర సృష్టించారు.
టీ20 క్రికెట్(ఐపీఎల్ +దేశవాళీ+ఇంటర్నేషనల్)లో 450 మ్యాచ్లు ఆడిన తొలి భారత ప్లేయర్ గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో దినేశ్ కార్తీక్ (412), విరాట్ (401), ధోనీ (393), రైనా(336) ఉన్నారు.
ఓవరాల్ గా కీరన్ పొలార్డ్ (695), బ్రావో(582), షోయబ్ మాలిక్ (555), రస్సెల్ (540), నరైన్ (537) తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.