రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

రేపు గురువారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి… కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు.. ఎల్లుండి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్కే తో పాటు పలువురు సీనియర్ నాయకులతో సమావేశం కానున్నారు..
త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలపై చర్చ జరుపనున్నారు.. తదనంతరం మంత్రి వర్గ విస్తరణ, టీపీసీసీ చీఫ్ తదితర అంశాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ కు తిరిగి రానున్నారు.
