అమిత్ షా తో రేవంత్ రెడ్డి భేటీ

REVANTH REDDY MET AMITH SHAH
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇటీవల తెలంగాణలో జరిగిన వరద నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అడిగిన దానికంటే చాలా తక్కువ నిధులు కేటాయించారు.
ప్రభుత్వం తరపున పదివేల కోట్లు అడగగా కేవలం నాలుగోందల పదహారు కోట్లు మాత్రమే ఇచ్చారు. వరదసాయం పెంచాలని కోరినట్లు సమాచారం.
అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన నమామే గంగా ప్రాజెక్టు మాదిరిగా మూసీ ప్రక్షాళన కోసం నిధులు కేటాయించమని కోరినట్లు తెలుస్తుంది.
