హైడ్రా చైర్మన్ గా రేవంత్ రెడ్డి
హైడ్రా చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,సభ్యులుగా మున్సిపల్ శాఖమంత్రి ,రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఇంచార్జ్ మంత్రులు,జీహెచ్ఎంసీ మేయరు,సీఎస్,డీజీపీ తదితరులు ఉండనున్నరు అని ప్రభుత్వం ప్రకటించింది. హైడ్రా విధివిధానాల గురించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా విడుదల చేసింది.