బూమ్రాకు విశ్రాంతి

 బూమ్రాకు విశ్రాంతి

Jasprit Bumrah

Loading

ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుండి కాన్పూర్ వేదికగా టీమిండియా- బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఈ టెస్ట్ మ్యాచ్ కు స్టార్ బౌలర్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

త్వరలో కివీస్ , ఆసీస్ జట్లతో సుధీర్గ టెస్ట్ సీరిస్ లు ఉన్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. అయితే మరోవైపు కాన్పూర్ పిచ్ స్పిన్ కు అనుకూలించనున్నది అని పిచ్ మేకర్స్ తెలిపారు.

దీంతో పేసర్లకు విశ్రాంతి ఇచ్చి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమిండియా ఆశిస్తుంది. ఇదే జరిగితే ఆరోజు మ్యాచ్ అశ్విన్ ,జడేజాలతో పాటు మూడో స్పిన్నర్ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ స్థానం కోసం కుల్దీప్ , అక్షర్ పోటి పడనున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *