తెల్ల జుట్టు ఎందుకు వస్తుందో తెలుసా…?

 తెల్ల జుట్టు ఎందుకు వస్తుందో తెలుసా…?

నేటి రోజుల్లో సహజంగా తెల్లజుట్టు సమస్య  ప్రతి ఒక్కర్నీ వేధిస్తోంది. ఈ సమస్య ఎందుకొస్తుందో తెలుసుకునేందుకు అమెరికా పరిశోధకులు చాలా అధ్యయనం నిర్వహించారు.

ఈ అధ్యయనం  ప్రకారం.. ‘మెలనోసైట్ స్టెమ్సెల్స్’ అనే కణాలు మనిషి యొక్క జుట్టుకుండే రంగును నిర్ధారిస్తాయి. ఆహార, జీవన శైలి అలవాట్లు, వృద్ధాప్య కారణాలతో మెలనోసైట్ మూల కణాలు బలహీనమవుతున్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు.

దాంతో జుట్టు సహజ రంగు స్వభావాన్ని కోల్పోయి తెల్లబడటం మొదలవుతోందని వారు ఈ సందర్భంగా తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *