రవీంద్ర జడేజా అదిరిపోయే రికార్డు

Ravindra Jadeja Indian cricketer
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ రికార్డును నెలకొల్పారు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో యాబై వికెట్లను పూర్తి చేసుకున్న రెండో భారత్ బౌలర్ గా చరిత్రకెక్కారు.
మొదటి స్థానంలో రవిచంద్రన్ ఆశ్విన్ ఉన్నాడు. ఆశ్విన్ ఈ వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో మొత్తం అరవై రెండు వికెట్లను పడగొట్టాడు.
న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు.. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లను పడగొట్టిన సంగతి తెల్సిందే.
