విలన్ గా రణ్ బీర్ కపూర్

Ranbir Kapoor
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ధూమ్ – 4 లో విలన్ రోల్ చేయనున్నట్లు హిందీ సినిమా ఇండస్ట్రీలో గుసగుసలు.
వైఆర్ఎఫ్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్కు చేసుకుంటుంది. గత మూడు పార్ట్ లలో నటించిన నటీనటులు ఎవరూ తాజా పార్ట్ లో ఉండకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
అందులోభాగంగానే విలన్ రోల్ లో ప్రస్తుతం ట్రెండింగ్ కు .. జనరేషన్ ను దృష్టిలో పెట్టుకుని రణ్ బీర్ ను విలన్ గా ఎంపిక చేశారట. దీనిపై హీరో రణ్ బీర్ కపూర్ కూడా ఆసక్తితో ఉన్నట్లు టాక్.
