ఆ తప్పు చేయద్దంటున్న రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preeth Singh
రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కపలచుగా… మత్తెక్కించే విధంగా ఉండే బ్యూటీ.. ఇటీవల ప్రముఖ నటుడు.. నిర్మాత అయిన జాకీ భగ్నానీ ని వివాహాం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా జిమ్ లో అమ్మడు గాయపడి బెడ్ రెస్ట్ లో ఉన్నారు.
వారం రోజుల పాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారంట. దీనిగురించి ఈ హాట్ బ్యూటీ ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో అమ్మడు మాట్లాడుతూ ఒక్కొక్కసారి మన శరీరం చెప్పింది వినకుండా ముందుకెళ్తే నాలెక్కనే గాయపడి బెడ్ పైకి పోవాల్సి వస్తుంది.
అందుకే శరీరం చెప్పే మాటలను నమ్మండి. పాటించండి. ఆరోగ్యంగా ఉండండి అని సూచించింది. అయితే జిమ్ కెళ్లే అలవాటు ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ నడుము బెల్ట్ పెట్టుకోకుండా ఎనబై కేజీల బరువును ఈ ముద్దుగుమ్మ ఎత్తారు.
