రాజేంద్రప్రసాద్ ఇంట్లో పెను విషాదం

Rajendra prasad Daughter Died
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. ఒకప్పటి స్టార్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతురు గద్దె గాయత్రి (38) గుండెపోటుతో మరణించారు.
నిన్న గురువారం కార్డియాక్ అరెస్ట్ కు గురి అయ్యారు గాయత్రి. దీంతో నగరంలోని ఏఐజీ ఆసుపత్రికి ఆమె కుటుంబ సభ్యులు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారు తెలిపారు. రాజేంద్రప్రసాద్ కు ఒక కుమార్తె.. ఒక కుమారుడు ఉన్నారు.
