ఆ హీరో కి రజనీ హాస్పిటల్ మేట్

 ఆ హీరో కి రజనీ హాస్పిటల్ మేట్

Rajinikanth Indian actor

ఎవరికైన క్లాస్ మేట్స్ ఉంటరు.. గ్లాస్ మేట్స్ ఉంటారు.. రూమ్ మేట్స్.. కాలేజీ మేట్స్ ఉంటారు కానీ ఈ హాస్పిటల్ మేట్ ఏంటని ఆలోచిస్తున్నారా..?. అది కూడా సీనియర్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హాస్పిటల్ మేట్ ఇంకో హీరోకి ఉండటం ఏంటని ఆలోచిస్తున్నారా..?. అసలు ముచ్చట ఇది..

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో దగ్గుబాటి రానా “వెట్టయాన్” మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా రానా మాట్లాడూతూ ” తాను కష్టకాలంలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా రజనీ కాంత్ అండగా నిలిచారని ” తెలిపారు.

నేను గతంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను.. మళ్లీ నటిస్తానని అసలు అనుకోలేదు.. ఆ సమయంలో రజనీ సారు నాతో గంట పాటు మాట్లాడారు. నాలో ఎంతో స్ఫూర్తిని నింపారు. దీంతో నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. అందరికీ క్లాస్ మేట్ ,కాలేజీ మేట్స్ ఉంటే నాకు రజనీ హాస్పిటల్ మేట్ అని చెప్పారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *