
ఏఐసీసీ సీనియర్ నాయకులు.. లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణకు రానున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు.
అక్కడ నుండి హనుమకొండలో జరగనున్న ఓ ప్రైవేట్ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరవుతారు. అనంతరం ట్రైన్లోనే చెన్నైకి తిరిగి ప్రయాణం కానున్నారు.