రహేజా గ్రూప్ భారీ విరాళం

 రహేజా గ్రూప్ భారీ విరాళం

తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో ప్రముఖ వ్యాపారవేత్త, కె రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ రవి రహేజా  కలిశారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని వరద బాధితులు సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రహేజా గ్రూప్ తరపున రూ.5 కోట్ల విరాళం అందజేశారు.

వరద బాధితులకు అండగా నిలబడటం కోసం చేసే సహాయ కార్యక్రమాల కోసం ఔదార్యం చాటుకున్న రహేజాకి ముఖ్యమంత్రి  కృతజ్ఞతలు తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *