చిన్నారిపై లైంగిక దాడి

 చిన్నారిపై లైంగిక దాడి

ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ మండలం వెంకట్రావ్ పేట గ్రామంలో బుడే రాజేందర్(24) అనే యువకుడు, అదే గ్రామంలో ఆడుకుంటున్న చిన్నపిల్లలను కొట్టి ఒక చిన్నారిని ఎత్తుకెళ్లాడు.

ఈ విషయాన్ని పిల్లలు చిన్నారి తండ్రికి చెప్పగా, అతను యువకుడి ఇంటికి వెళ్ళగా అక్కడ రక్తస్రావమై ఏడుస్తూ తన కూతురు కనిపించింది.. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా, యువకుడిని అరెస్టు చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *