పూజా హెగ్డే పై కన్నేసిన ఆ దర్శకుడు

 పూజా హెగ్డే పై కన్నేసిన ఆ దర్శకుడు

pooja hegde

Loading

పూజా హెగ్డే బుట్టబొమ్మగా కుర్రకారు మదిలో కొలువై ఉన్న దేవత.. ఆరు అడుగుల ఎత్తు.. చూడటానికి మత్తెక్కించే అందం.. చక్కని అభినయం ఉన్న నటి. అంతటి అందాల రాక్షసిపై ఓ దర్శకుడు కన్నెశారు. ప్రముఖ సీనియర్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో ప్రసారమై షో ఆన్ స్టాపబుల్.

ఈ షో కి ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాతలు నాగవంశీ, దిల్ రాజ్ హాజరయ్యారు. ఈ క్రమంలో హీరో బాలయ్య మీకు ఏ హీరోయిన్ తో కల్సి పని చేయాలని ఉందని దర్శకుడు వెంకీ అట్లూరిని అడుగుతాడు. దానికి సమాధానంగా నిర్మాత నాగవంశీ ఇంకా ఎవరూ బుట్టబొమ్మ పూజా హెగ్డే..

ఆమెపై వెంకీ అట్లూరి ఎప్పటినుండో కన్నేశాడని చేప్పేస్తారు. దీంతో బాలయ్య ఆమె హైట్ ఏంటి.. నీ హైట్ ఏంటీ అని ప్రశ్నిస్తాడు . వెంటనే వెంకీ అట్లూరి ఏమి కాదు. సరిపోద్ది అని కౌంటరివ్వడంతో అక్కడ నవ్వులు పూశాయి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *